వరల్డ్‌ బీర్‌ అవార్డ్స్‌లో సత్తా చాటిన 'సింబా'

భారత క్రాఫ్ట్ బీర్ బ్రాండ్ 'సింబా' అంతర్జాతీయ వేదికపై కీర్తి సాధించింది. ప్రతిష్టాత్మక వరల్డ్ బీర్ అవార్డ్స్ 2025లో 'సింబా విట్' రజతం, 'సింబా స్టౌట్' కాంస్యం గెలుచుకుంది. బ్రాండ్ పేరు తెలియకుండా కేవలం రుచితోనే నిర్ణయించే బ్లైండ్ టేస్టింగ్‌లో ఈ విజయం సాధించడం విశేషం. సింబా నాణ్యతకు రాజీ పడకపోవడమే విజయ రహస్యం అని సంస్థ తెలిపింది.

సంబంధిత పోస్ట్