కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఇబ్రహీంపట్నం విద్యార్థినికి ఘన సన్మానం

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా తెలంగాణ అధ్వర్యంలో నిర్వహించినా కరాటే బ్లాక్ బెల్ట్ పరీక్షలో ఇబ్రహీంపట్నం కు చెందిన బెజ్జారపు విశాల మహిళా విభాగంలో ఉత్తీర్ణత సాధించి, బ్లాక్ బెల్ట్ పొందిన సదర్బంగా జె. కె. ఏ. ఐ షోటోకాన్ కరాటే అసోసియేషన్ మెట్పల్లి కరాటే శిక్షకులు వంశి నాయుడు అధ్వర్యంలో మెట్పల్లి కుంటా పార్క్ లో అల్రౌండర్ గంగాధర్, శివ, అరుణ్, సురేందర్ చేతులమీదుగా విశాలను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్, కరాటే శిక్షకులు వంశీ నాయుడు, ఆల్ రౌండర్ గంగాధర్, శివ సర్, అరుణ్, సురేందర్, ఉపాద్యాయులు చంద్రశేఖర్ విద్యార్థుల తల్లదండ్రులు, కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్