స్పారింగ్ కిట్స్ అందచేత

మెట్పల్లి లో నిర్వహించిన కరాటే స్పారింగ్ కిట్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆదివారం జె.కె.ఏ.ఐ షోటొకాన్ కరాటే అసోసియేషన్ మెట్పల్లి కరాటే శిక్షకులు వంశినాయుడు అధ్వర్యంలో కుబిసింగ్ కుంటా పార్క్ విరాళా దాత లక్ష్మి జువెలరీ మెట్పల్లి నిర్వాహకులు ఎల్లెందుల రవి, లలిత కరాటే పోటీల నిమిత్తం అవసరమగు స్పారింగ్ కిట్స్ నుమాస్టర్ వంశీ నాయుడు, జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్ కు అందజేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్, మండల ప్రధాన శిక్షకులు వంశీ నాయుడు, ఆల్ రౌండర్ గంగాధర్ సర్, విరాళ దాతలు ఎల్లేందుల రవి, లలిత అమ్మగారు, సురేందర్, శివ, అరుణ్, మహిళ కరాటే కోచ్ మాస్టర్ విశాల, విద్యార్ధుల తల్లితండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్