కరాటే లో ప్రతిభ కనబరిచిన మెట్పల్లి కరాటే విద్యార్థులు

జె.కె.ఎ.ఐ షోటోకాన్ కరాటే అసోసియేషన్ మెట్ పల్లి మండల ప్రధాన శిక్షకులు పి. వంశినాయుడు అధ్వర్యంలో ఆదివారం ప్రశంసా పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమం మెట్ పల్లి కుబ్సింగ్ కుంట పార్క్ లో నిర్వహించడం జరిగింది. జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా కరాటే విద్యార్థులకు బెల్టులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. మండల ప్రధాన శిక్షకులు పి. వంశినాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్