కోరుట్ల: ఆఫీసు మీద దాడి చేస్తే హత్యాయత్నం కేసులా

ఆఫీసు మీద దాడి చేస్తే హత్యాయత్నం కేసులా అని కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ అన్నారు. ఆదివారం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ మాట్లాడుతూ అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడేది లేదు అన్నారు. కుటుంబ సభ్యులను కించపరిచేలా కథనాలు మానుకోవాలి అని హితవు పలికారు. సీఎం రేవంత్ వైఖరిని ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరస్కరించే సమయం వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్