రైతు సంక్షేమానికి కృషి చేయాలి: పెద్దపల్లి ఎమ్మెల్యే

రైతు సంక్షేమానికి కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. నూతనంగా నియమితులైన కాల్వశ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ సబ్బనీ రాజమల్లు, నూతన డైరెక్టర్లు బుధవారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్