ఘనంగా లక్ష దీపోత్సవం.. ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్చార్జ్ కలెక్టర్

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేములవాడ భీమేశ్వర ఆలయం, భీమేశ్వర సదన్ లో సామూహిక లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ రాధాబాయి, అర్చకులు పాల్గొన్నారు. ఈ దీపోత్సవం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్