ఆకట్టుకున్న భక్తి పాటలు, కీర్తనలు

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయ అనుబంధ దేవాలయమైన భీమన్న గుడి సమీపంలోని సదన్ లో బుధవారం రాత్రి లక్ష దీపోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. కళాకారులు ఆలపించిన భక్తి పాటలు, కీర్తనలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. దీపాల వెలుగులో ఆ ప్రాంతం శోభాయమానంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్