సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం(వీడియో)

వేములవాడ పట్టణంలోని భీమేశ్వర స్వామివారి ఆలయంలో కొలువైన ఆంజనేయస్వామి వద్ద స్థానిక భక్తులు 112వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. దీంతో ఆలయం భక్తులతో సందడిగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్