రాజన్న గుడిలో పొన్న చెట్టు సేవ(వీడియో)

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం వైకుంఠ చతుర్దశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా పరివార దేవతార్చన పూజలు చేశారు. స్వామివారు పొన్నచెట్టు సేవపై భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం, పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్