వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు అవగాహన

వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు మంగళవారం వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఏపిఏఐ ఆధ్వర్యంలో రిటైర్డ్ మండల విద్యాధికారి సురేష్ కుమార్ విద్యార్థుల మానసిక వికాసం, లక్ష్య సాధనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్