వేములవాడ: నేలకొరిగిన పంట.. ఆవేదనలో రైతన్నలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన రైతు దేవయ్య, తుఫాను భారీ వర్షంతో తమ పంట పొలం నేలకొరిగిందని, చేతికొచ్చిన పంట నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి ధాన్యం అకాల వర్షంతో పూర్తిగా పాడైపోతుందని స్థానిక రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్