భర్తలను మార్చుకున్న అక్కాచెల్లెళ్లు

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్ పూర్ జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు భర్తలను మార్చుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. పదేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఇద్దరు కూతుళ్లలో చిన్నది, ఆరు నెలల క్రితం అక్క భర్తతో ప్రేమలో పడి పారిపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వారి కోసం వెతుకులాట ప్రారంభమైంది. దొరకకపోవడంతో, అక్క చిన్న చెల్లి భర్తను వివాహం చేసుకుంది. చివరికి, పిల్లలను కూడా మార్చుకుని అందరూ రాజీపడ్డారు. అయితే, ఈ పరిణామాలతో విసిగిపోయిన తండ్రి, అందరినీ ఇంటి నుంచి గెంటేసి, బంధాలు తెంచుకున్నట్లు ప్రకటించాడు.

సంబంధిత పోస్ట్