చర్మ క్యాన్సర్.. మూడు రకాలు

చర్మ క్యాన్సర్‌లో మూడు ప్రధాన రకాలున్నాయి. బేసల్ సెల్ కార్సినోమా (BCC) అత్యంత సాధారణం, నెమ్మదిగా పెరుగుతుంది. స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC) వేగంగా వ్యాపిస్తుంది, ఎరుపు గడ్డలు, పొలుసుల మచ్చలతో కనిపిస్తుంది. మెలనోమా అత్యంత ప్రమాదకరం, మెలనిన్ కణాల నుంచి ఏర్పడి త్వరగా వ్యాపిస్తుంది. సకాలంలో దీని లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

సంబంధిత పోస్ట్