ఎవరెస్టుపై మంచు తుపాను.. చిక్కుకున్న 1000 మంది

ఎవరెస్టు పర్వతం తూర్పువైపు క్యాంప్‌సైట్ల వద్ద మంచు తుపాను కారణంగా సుమారు 1000 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 350 మందిని సురక్షితంగా తరలించినట్లు సమాచారం. ఈ ఘటన పర్వతారోహణలో ఎదురయ్యే ప్రమాదాలను మరోసారి తెలియజేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్