శ్రీశైలం జ‌లాశ‌యానికి కొన‌సాగుతున్న వ‌ర‌ద ఉద్ధృతి (వీడియో)

ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా శ్రీశైలం జ‌లాశ‌యానికి వ‌ర‌ద ఉద్ధృతి కొన‌సాగుతోంది. దీంతో 10 గేట్ల‌ను 10 అడుగులు మేర ఎత్తి నీటిని దిగువ‌కు విడ‌ద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌లాశ‌యానికి ఇన్ ఫ్లో 2,40,676 క్యూసెక్కులు ఉండ‌గా.. ఔట్ ఫ్లో 3,34,372 క్యూసెక్కులు ఉంది. జ‌లాశ‌యం కుడి, ఎడ‌మ జ‌ల విద్యుత్ కేంద్రాలల్లో విద్యుత్ ఉత్ప‌త్తి కొనసాగుతోంది. వ‌ర‌ద ఉద్ధృతి పెరిగితే మ‌రికొన్ని గేట్లు ఎత్తే అవ‌కాశం ఉంది.

సంబంధిత పోస్ట్