తమిళనాడులోని కరూర్‌లో తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి చేరింది. ఈ నేపథ్యంలో TVK అధినేత, నటుడు విజయ్‌కి బిగ్ షాక్ తగలింది. తమిళనాడు పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు 10 వేల మందికి మాత్రమే అనుమతి ఇస్తే దాదాపు లక్షమంది పైగా ప్రజలు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే బాధితులను సీఎం స్టాలిన్ ఆదివారం పరామర్శించనున్నారు.