నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 519.34 పాయింట్లు తగ్గి 83,459.15 వద్ద, నిఫ్టీ 165.70 పాయింట్లు క్షీణించి 25,597.65 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, HDFC లైఫ్, M&M లాభపడగా,  పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఎటర్నల్ నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు పెరిగి 88.65 వద్ద ముగిసింది.

సంబంధిత పోస్ట్