లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాల్లో ముగించాయి. మదుపర్ల సంపద ఒక్కరోజులోనే దాదాపు రూ.2లక్షల కోట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 81,758.95 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,992.85 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 355.97 పాయింట్ల లాభంతో 81,904.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108.50 పాయింట్లు లాభపడి 25,114 వద్ద ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్