ఆన్‌లైన్ గేమింగ్‌పై కఠిన చర్యలు

అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు కఠినమైన నిబంధనలు వర్తిస్తాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన ఈ కొత్త నియమాలు గేమింగ్‌ను సురక్షితంగా, మరింత పారదర్శకంగా, మోసం లేకుండా చేయడానికి రూపొందించారు. స్ట్రాంగ్‌ మానిటరింగ్‌, ప్లేయర్‌ ప్రొటక్షన్‌ అందించడానికి ప్రభుత్వం బ్యాంకులు గేమింగ్ కంపెనీలతో కలిసి పని చేయనున్నాయి.

సంబంధిత పోస్ట్