సీఎం రేవంత్‌ను కలిసిన సుదర్శన్ రెడ్డి (వీడియో)

TG: సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సుదర్శన్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్  జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నేతలు కలిశారు. కాగా సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి ఆశించగా.. కేబినెట్ హోదా కల్పించారు.

సంబంధిత పోస్ట్