సూపర్ క్యాచ్.. ఒంటి చేతితో పట్టేసిన విల్ జాక్స్.. వీడియో వైరల్

ద హండ్రెడ్ టోర్నీలో ఓవ‌ల్ ఇన్‌విన్సిబుల్స్ ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. లండన్ స్పిరిట్ బ్యాటర్ ఓలీ పోప్ కొట్టిన షాట్‌ను మిడాన్‌లో ఒంటి చేత్తో ఎగిరి పట్టేశాడు. అతని స్టన్నింగ్ క్యాచ్ వీడియో వైరల్ అవుతోంది. ఫీల్డింగ్‌లో మెరిసిన జాక్స్, బ్యాటింగ్‌లోనూ 27 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఈ జట్టు 24 పాయింట్ల‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

సంబంధిత పోస్ట్