సూర్యకుమార్‌‌ నో.. పాక్‌‌తో మరో వివాదం

ఆసియా కప్ ఫైనల్ ముందు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య వివాదం రాజుకుంది. ట్రోఫీ ఫోటోషూట్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు నో చెప్పాడు. మరోవైపు, ఫైనల్ మ్యాచ్ విజేతకు ట్రోఫీని అందజేయాల్సిన పాకిస్థాన్ మంత్రి, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో భారత్ 'నో షేక్‌హ్యాండ్' పాలసీ అమలు చేస్తోంది. బహిరంగంగా తమకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన నఖ్వీతో మాట్లాడేందుకు బీసీసీఐ ఆటగాళ్లను అనుమతించే అవకాశం కనిపించడం లేదు. దీంతో, భారత్ గెలిస్తే నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకుంటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్