భువనగిరి: కరెంటు షాక్‌తో ఎండి కరీం మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారి పేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం కరెంట్ షాక్ తగిలి ఎండి కరీం (50) అనే ప్రైవేటు బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ముత్తిరెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నాడు. మృతుడికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్