హుజూర్ నగర్ కఅభివృద్ధి పనుల పై సమీక్ష

హైదరాబాదులోని బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి తో కలిసి కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పలు శాఖల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్