మహిళలకు చీరలు పంపిణీ

కోదాడ మండలంలోని కాపుగల్లు గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం కుంకుమ పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్ఎస్ నాయకులు దొంతగాని అప్పారావు గౌడ్ 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని, మహిళలు అమ్మ ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్