కోదాడ: రైతులను ఆదుకోవాలి

తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు సంపేట ఉపేందర్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేతికొచ్చిన పంటను తుఫాను దెబ్బతీసినా, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు, అధికారులు ఎవరూ పరిశీలించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్