కోదాడ: వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బాలికల సత్తా

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కోదాడ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ టోర్నమెంట్ లో వారు 6 స్వర్ణ పతకాలు, 3 రజత పతకాలు, 1 కాంస్య పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుశీల బాయి, ఫిజికల్ డైరెక్టర్ నీరజ, ఇతర ఉపాధ్యాయులు విజేత విద్యార్థినులను అభినందించారు.

సంబంధిత పోస్ట్