కోదాడ: మహా చండీ దేవి అవతారంలో అమ్మవారు

కోదాడ పట్టణంలోని మదర్ తెరిసా వీధి నయనగర్లో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం వద్ద స్థానిక మహిళలు అమ్మవారికి ఆదివారం అభిషేకాలు నిర్వహించారు. కాగా అమ్మవారు మహా చండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం చలసాని హనుమంతరావు కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్