కోదాడ: హాలిడేస్ కంప్లీట్.. తిరుగు ప్రయాణంతో బస్సుల కిటకిట

దసరా సెలవులు ముగియడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలు శనివారం నుండి ప్రారంభం కాగా, ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుండి ప్రారంభమవుతున్నాయి. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు తిరిగి వెళ్తుండటంతో బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

సంబంధిత పోస్ట్