కోదాడ: పట్ట పగలు దొంగతనానికి ప్రయత్నించి కటకటాల పాలు

కోదాడ పట్టణ పరిధిలోని తమర బండ పాలెం నాలుగో వార్డులో పట్టపగలు ఓ మహిళ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. బీరువా పగలగొట్టి చోరీకి ప్రయత్నిస్తుండగా స్థానికులు ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ మహిళపై గతంలో కూడా చోరీ కేసులు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్