కోదాడ: సమాజ శ్రేయస్సుకే యాగాలు, హోమాలు

కోదాడ నయా నగర్ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వేద పండితులు మహా చండీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా 32 మంది దంపతులు చండి యాగంలో ప్రత్యేక పూజలు చేశారు. యాగాలు, హోమాలు సమాజ శ్రేయస్సుకే అని పురోహితులు పేర్కొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్