కోదాడ పోలీస్ స్టేషన్ లో జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం అని కోదాడ సిఐ శివ శంకర్, ఎస్ఐ హనుమ అన్నారు. ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు జాఫర్, సైదులు, జానకి రాములు పాల్గొన్నారు.