కోదాడలోకార్పొరేషన్ చైర్మన్ ముత్తినేనివీరయ్య జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ పుట్టినరోజు వేడుకలను కోదాడ పెరక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేనీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముత్తినేని వీరయ్య వర్మ భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్