నడి గూడెం: జీపీ సిబ్బంది పై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ

నడిగూడెం పంచాయతీ సిబ్బందిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండలాధ్యక్షుడు సుభాని బుధవారం డిమాండ్ చేశారు. ఈ దాడికి నిరసనగా, ప్రజలకు నిత్యం సేవలందిస్తున్న సిబ్బందిపై దాడి చేయడం హేయమని పేర్కొంటూ, నేటి నుండి విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్