నడిగూడెం: పేద తల్లికి ప్రాణ గండం.. ఆదుకోండి

నడిగూడెంకు చెందిన వల్లెపు కోటమ్మ అనే నిరుపేద మహిళ జీబీ సిండ్రోమ్ వైరస్ బారిన పడి నరాల-పక్షవాతంతో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా ఆమె గుండె, శ్వాస నాడీ వ్యవస్థలు దెబ్బతిని, కాళ్లు చేతులు పడిపోయి ప్రాణాలతో పోరాడుతోంది. చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుందని, కూలీ పనులు చేసుకునే ఆ కుటుంబం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తోంది. సహాయం చేయాలనుకునేవారు ఫోన్ పే నంబర్ 7386502050 కు సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్