సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ఆదివారం మాట్లాడుతూ, సీఎం సహాయనిధి పథకం పేదలకు వరమని అన్నారు. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసి, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.