సూర్యాపేట: విద్యుత్ షాక్‌తో మూడు గేదెలు మృతి

శుక్రవారం సాయంత్రం నాగారం మండలం ఈటూరులో విద్యుత్ షాక్‌తో మూడు గేదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన చంద్రయ్యకు చెందిన ఈ గేదెలు మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు కరెంట్ తీగలకు తగిలి మరణించాయి. సుమారు లక్ష రూపాయల విలువైన ఈ నష్టంతో ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్