స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలి: మాజీ ఎమ్మెల్యే

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ. ఆర్. ఎస్ పార్టీ దృష్టిపెట్టాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలోని తన నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గ బీ. ఆర్. ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులతో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని, గ్రామ స్థాయి నుండి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని నాయకులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్