జాజిరెడ్డిగూడెం: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం మహిళ మృతి

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 35 ఏళ్ల పానుగంటి సంధ్య అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్