నాగారం: ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేయవద్దు: సిఐ

ప్రజల రక్షణలో పోలీసులు రాత్రింబవళ్లు ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేస్తున్నారని నాగారం సర్కిల్ సీఐ నాగేశ్వరరావు అన్నారు. పోలీసు ప్రతిష్టను కించపరిచేలా ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారం ప్రసారం చేయవద్దని ఆయన సూచించారు. అర్వపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై విరామం తీసుకుంటున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా వీడియో తీసి తప్పుడు ప్రచారం చేసిన వారిపై, ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్