సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలు పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇంద్ర లబ్ధిదారులు ఇరుగు సునీత వెంకన్న ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పునాది తీసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కలకోట్ల మల్లేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.