స్నానం చేస్తూ.. విద్యార్ధికి వీడియో కాల్ చేసిన టీచర్

అమెరికాలోని కెంటుకీ రాష్ట్రంలో ఓ 30ఏళ్ల మహిళా టీచర్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకోడానికి ప్రయత్నించింది. క్రిస్టల్ సిమ్స్ అనే మహిళ స్థానిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె విద్యార్థి అయిన మైనర్ బాలుడితో SMలో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో వీరు పర్సనల్‌గా కలుసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ సమాచారం అందడంతో పోలీసులు అక్టోబర్ 2న ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం బాలుడిని విచారించగా.. టీచర్ స్నానం చేస్తూ తనకు వీడియో కాల్‌ చేసేదని స్టేట్‌మెంట్‌లో బాలుడు చెప్పాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్