విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుల విద్యార్థినులతో అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీలోని కమలానగర్‌లో జరిగిన ఈ ఘటనలో, మార్కులు పెంచడం కోసం ఒక విద్యార్థిని టీచర్ గదికి వెళ్లడం, అది చనువుగా తీసుకున్న టీచర్ ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి SMలో ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు టీచర్ పై ఫైర్ అవుతున్నారు.