ఆసియా కప్‌లో పాక్‌పై టీమ్‌ఇండియాదే ఆధిపత్యం

ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఈ కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు, అందులో ఏడుసార్లు వన్డే ఫార్మాట్‌లో, ఒకసారి టీ20 ఫార్మాట్‌లో విజయం సాధించింది. పాకిస్థాన్ కేవలం రెండు సార్లు మాత్రమే విజేతగా నిలిచింది, టీ20 ఫార్మాట్‌లో ఒక్కసారి కూడా గెలవలేదు. ఆసియా కప్‌లో ఇప్పటివరకు జరిగిన 19 మ్యాచ్‌లలో, టీమ్‌ఇండియా 10 సార్లు గెలుపొందగా, పాకిస్థాన్ ఆరు సార్లు గెలిచింది. మూడు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్