తెలంగాణలో అవినీతి అధికారులపై ACB మెరుపు దాడులు నిర్వహించింది. జూలై 2025లో మొత్తం 22(13 ట్రాప్ కేసులు, 1 అసమాన సంపత్తి, 1 క్రిమినల్ మిస్కండక్ట్) కేసులు నమోదు అయ్యాయి. ట్రాప్ కేసుల్లో రూ.5.75 లక్షలు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసమాన ఆస్తుల కేసులో రూ.11.5 కోట్ల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. RTA చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్ప్రైజ్ చెక్స్ లభ్యమయ్యాయి. అకౌంటింగ్ లేని రూ.1.49 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.