TG CPGET 2025 కౌన్సెలింగ్‌.. నేటి నుంచే రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో 2025-26 పీజీ కోర్సుల కౌన్సెలింగ్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 253 కాలేజీల్లో 41,709 సీట్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌ సెప్టెంబర్‌ 10-15, వెబ్‌ ఆప్షన్లు 18-20, తొలి విడత సీట్ల కేటాయింపు 24న, కళాశాల రిపోర్టింగ్‌ 27లోపు, రెండో విడత రిజిస్ట్రేషన్‌ 29 నుంచి మొదలవుతుంది.

సంబంధిత పోస్ట్