TG: గుడ్ న్యూస్.. రాష్ట్రానికి కొత్తగా 75 పీజీ మెడికల్ సీట్లు

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 75 పీజీ సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) ఆమోదం తెలిపిందని వెల్లడించింది. కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఈ సీట్లు కేటాయించబడ్డాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మెరుగైన సౌకర్యాల కారణంగా 7 కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్