ఆ కొండ వైపు ఆశగా చూసే కళ్లు కొన్ని. అదే కొండను చరిత్రకు సాక్ష్యంగా భావించి స్మరించే వారు మరికొందరు. కానీ ఆ కొండలో మాత్రం ఏదో ఉందన్న టాక్ మాత్రం నేటికీ వినిపిస్తునే ఉంది. పచ్చని చెట్లతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ గుట్ట ఉంటుంది. కానీ ఆ గుట్ట అంతా బంగారమే ఉందని కొందరి నమ్మకం. అసలు నిజంగానే అక్కడ బంగారం ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.