నడుములోతు కంకరలో ఇరుక్కొని నరకయాతన(వీడియో)

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కంకర లోడు ఒక్కసారిగా బస్సుపై పడిపోవడంతో పలువురు మృతిచెందగా.. మరికొందరు కంకర కింద కూరుకుపోయి. తీవ్రగాయాలతో నరకయాతన అనుభవించారు. తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేస్తున్న జయసుధ అనే మహిళ నడుములోతు కంకరలో చిక్కుకున్నారు. బయటకు రాలేక తీవ్ర ఇబ్బంది పడింది.

సంబంధిత పోస్ట్